రష్యన్ నేర్చుకోండి :: 124 వ పాఠము నాకు నచ్చినవి మరియు నచ్చనివి
రష్యన్ పదజాలం
మీరు రష్యన్ భాషలో ఎలా చెబుతారు? నాకు చిత్రాలు తీయడం ఇష్టం; నాకు గిటార్ వాయించడం ఇష్టం; నాకు చదవడం ఇష్టం; నేను సంగీతం వినడం ఇష్టపడతాను; నాకు స్టాంపులు సేకరించడం ఇష్టం; నాకు బొమ్మలు గీయడం ఇష్టం; నాకు చెకర్స్ ఆడటం ఇష్టం; నాకు గాలిపటం ఎగరవేయడం ఇష్టం; నాకు బైక్ నడపడం ఇష్టం; నాకు నాట్యం చెయ్యడం ఇష్టం; నాకు ఆడటం ఇష్టం; నాకు పద్యాలు రాయడం ఇష్టం; నాకు గుర్రాలంటే ఇష్టం; నాకు అల్లడం ఇష్టం లేదు; నాకు పెయింట్ చేయడం ఇష్టం లేదు; మోడల్ విమానాలను తయారు చేయడం నాకు ఇష్టం లేదు; నాకు పాడటం ఇష్టం లేదు; నాకు చెస్ ఆడటం ఇష్టం ఉండదు; పర్వతారోహణ నాకు ఇష్టం లేదు; నాకు కీటకాలు అంటే ఇష్టం ఉండదు;
1/20
నాకు చిత్రాలు తీయడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Мне нравится фотографировать (Mne nravitsja fotografirovatʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
2/20
నాకు గిటార్ వాయించడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю играть на гитаре (Ja ljublju igratʹ na gitare)
బిగ్గరగా పునరావృతం చేయండి
3/20
నాకు చదవడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю читать (Ja ljublju čitatʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
4/20
నేను సంగీతం వినడం ఇష్టపడతాను
© Copyright LingoHut.com 846047
Я люблю слушать музыку (Ja ljublju slušatʹ muzyku)
బిగ్గరగా పునరావృతం చేయండి
5/20
నాకు స్టాంపులు సేకరించడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Мне нравится собирать марки (Mne nravitsja sobiratʹ marki)
బిగ్గరగా పునరావృతం చేయండి
6/20
నాకు బొమ్మలు గీయడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю рисовать (Ja ljublju risovatʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
7/20
నాకు చెకర్స్ ఆడటం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Мне нравится играть в шашки (Mne nravitsja igratʹ v šaški)
బిగ్గరగా పునరావృతం చేయండి
8/20
నాకు గాలిపటం ఎగరవేయడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю запускать змея (Ja ljublju zapuskatʹ zmeja)
బిగ్గరగా పునరావృతం చేయండి
9/20
నాకు బైక్ నడపడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю ездить на велосипеде (Ja ljublju ezditʹ na velosipede)
బిగ్గరగా పునరావృతం చేయండి
10/20
నాకు నాట్యం చెయ్యడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю танцевать (Ja ljublju tancevatʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
11/20
నాకు ఆడటం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю играть (Ja ljublju igratʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
12/20
నాకు పద్యాలు రాయడం ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю писать стихи (Ja ljublju pisatʹ stihi)
బిగ్గరగా పునరావృతం చేయండి
13/20
నాకు గుర్రాలంటే ఇష్టం
© Copyright LingoHut.com 846047
Я люблю лошадей (Ja ljublju lošadej)
బిగ్గరగా పునరావృతం చేయండి
14/20
నాకు అల్లడం ఇష్టం లేదు
© Copyright LingoHut.com 846047
Я не люблю вязать (Ja ne ljublju vjazatʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
15/20
నాకు పెయింట్ చేయడం ఇష్టం లేదు
© Copyright LingoHut.com 846047
Я не люблю рисовать (Ja ne ljublju risovatʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
16/20
మోడల్ విమానాలను తయారు చేయడం నాకు ఇష్టం లేదు
© Copyright LingoHut.com 846047
Я не люблю делать модели самолетов (Ja ne ljublju delatʹ modeli samoletov)
బిగ్గరగా పునరావృతం చేయండి
17/20
నాకు పాడటం ఇష్టం లేదు
© Copyright LingoHut.com 846047
Я не люблю петь (Ja ne ljublju petʹ)
బిగ్గరగా పునరావృతం చేయండి
18/20
నాకు చెస్ ఆడటం ఇష్టం ఉండదు
© Copyright LingoHut.com 846047
Я не люблю играть в шахматы (Ja ne ljublju igratʹ v šahmaty)
బిగ్గరగా పునరావృతం చేయండి
19/20
పర్వతారోహణ నాకు ఇష్టం లేదు
© Copyright LingoHut.com 846047
Мне не нравится альпинизм (Mne ne nravitsja alʹpinizm)
బిగ్గరగా పునరావృతం చేయండి
20/20
నాకు కీటకాలు అంటే ఇష్టం ఉండదు
© Copyright LingoHut.com 846047
Я не люблю насекомых (Ja ne ljublju nasekomyh)
బిగ్గరగా పునరావృతం చేయండి
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording