పోలిష్ నేర్చుకోండి :: 124 వ పాఠము నాకు నచ్చినవి మరియు నచ్చనివి
ఫ్లాష్కార్డ్లు
మీరు పోలిష్ భాషలో ఎలా చెబుతారు? నాకు చిత్రాలు తీయడం ఇష్టం; నాకు గిటార్ వాయించడం ఇష్టం; నాకు చదవడం ఇష్టం; నేను సంగీతం వినడం ఇష్టపడతాను; నాకు స్టాంపులు సేకరించడం ఇష్టం; నాకు బొమ్మలు గీయడం ఇష్టం; నాకు చెకర్స్ ఆడటం ఇష్టం; నాకు గాలిపటం ఎగరవేయడం ఇష్టం; నాకు బైక్ నడపడం ఇష్టం; నాకు నాట్యం చెయ్యడం ఇష్టం; నాకు ఆడటం ఇష్టం; నాకు పద్యాలు రాయడం ఇష్టం; నాకు గుర్రాలంటే ఇష్టం; నాకు అల్లడం ఇష్టం లేదు; నాకు పెయింట్ చేయడం ఇష్టం లేదు; మోడల్ విమానాలను తయారు చేయడం నాకు ఇష్టం లేదు; నాకు పాడటం ఇష్టం లేదు; నాకు చెస్ ఆడటం ఇష్టం ఉండదు; పర్వతారోహణ నాకు ఇష్టం లేదు; నాకు కీటకాలు అంటే ఇష్టం ఉండదు;
1/20
నాకు గుర్రాలంటే ఇష్టం
Lubię konie
- తెలుగు
- పోలిష్
2/20
నాకు కీటకాలు అంటే ఇష్టం ఉండదు
Nie lubię owadów
- తెలుగు
- పోలిష్
3/20
నాకు బైక్ నడపడం ఇష్టం
Lubię jeździć na rowerze
- తెలుగు
- పోలిష్
4/20
నాకు స్టాంపులు సేకరించడం ఇష్టం
Lubię zbierać znaczki
- తెలుగు
- పోలిష్
5/20
నాకు గిటార్ వాయించడం ఇష్టం
Lubię grać na gitarze
- తెలుగు
- పోలిష్
6/20
నాకు చెకర్స్ ఆడటం ఇష్టం
Lubię grać w warcaby
- తెలుగు
- పోలిష్
7/20
నాకు పాడటం ఇష్టం లేదు
Nie lubię śpiewać
- తెలుగు
- పోలిష్
8/20
నేను సంగీతం వినడం ఇష్టపడతాను
Lubię słuchać muzyki
- తెలుగు
- పోలిష్
9/20
నాకు బొమ్మలు గీయడం ఇష్టం
Lubię rysować
- తెలుగు
- పోలిష్
10/20
నాకు పెయింట్ చేయడం ఇష్టం లేదు
Nie lubię malować
- తెలుగు
- పోలిష్
11/20
పర్వతారోహణ నాకు ఇష్టం లేదు
Nie lubię wspinaczki górskiej
- తెలుగు
- పోలిష్
12/20
మోడల్ విమానాలను తయారు చేయడం నాకు ఇష్టం లేదు
Nie lubię robić modeli samolotów
- తెలుగు
- పోలిష్
13/20
నాకు చెస్ ఆడటం ఇష్టం ఉండదు
Nie lubię grać w szachy
- తెలుగు
- పోలిష్
14/20
నాకు గాలిపటం ఎగరవేయడం ఇష్టం
Lubię puszczać latawce
- తెలుగు
- పోలిష్
15/20
నాకు అల్లడం ఇష్టం లేదు
Nie lubię robić na drutach
- తెలుగు
- పోలిష్
16/20
నాకు ఆడటం ఇష్టం
Lubię grać
- తెలుగు
- పోలిష్
17/20
నాకు చిత్రాలు తీయడం ఇష్టం
Lubię robić zdjęcia
- తెలుగు
- పోలిష్
18/20
నాకు నాట్యం చెయ్యడం ఇష్టం
Lubię tańczyć
- తెలుగు
- పోలిష్
19/20
నాకు చదవడం ఇష్టం
Lubię czytać
- తెలుగు
- పోలిష్
20/20
నాకు పద్యాలు రాయడం ఇష్టం
Lubię pisać wiersze
- తెలుగు
- పోలిష్
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording