జపనీస్ నేర్చుకోండి :: 90 వ పాఠము డాక్టర్: నేను అనారోగ్యంతో ఉన్నాను
జపనీస్ పదజాలం
మీరు జపనీస్ భాషలో ఎలా చెబుతారు? నాకు బాగాలేదు; నేను అనారోగ్యంగా ఉన్నాను; నాకు కడుపు నొప్పిగా వుంది; నాకు తలనొప్పిగా ఉంది; నాకు వికారంగా అనిపిస్తుంది; నాకు అలర్జీ ఉంది; నాకు డయేరియా ఉంది; నాకు తల తిరుగుతోంది; నాకు మైగ్రేన్ ఉంది; నాకు నిన్నటి నుండి జ్వరం; నాకు నొప్పికి మందు కావాలి; నాకు అధిక రక్తపోటు లేదు; నేను గర్భవతిని; నాకు దద్దుర్లు ఉన్నాయి; ఇది తీవ్రంగా ఉందా?;
1/15
నాకు బాగాలేదు
© Copyright LingoHut.com 844338
気分がよくありません (kibun ga yoku ari mase n)
బిగ్గరగా పునరావృతం చేయండి
2/15
నేను అనారోగ్యంగా ఉన్నాను
© Copyright LingoHut.com 844338
私は病気です (watashi wa byouki desu)
బిగ్గరగా పునరావృతం చేయండి
3/15
నాకు కడుపు నొప్పిగా వుంది
© Copyright LingoHut.com 844338
胃が痛いです (i ga itai desu)
బిగ్గరగా పునరావృతం చేయండి
4/15
నాకు తలనొప్పిగా ఉంది
© Copyright LingoHut.com 844338
頭が痛いです (atama ga itai desu)
బిగ్గరగా పునరావృతం చేయండి
5/15
నాకు వికారంగా అనిపిస్తుంది
© Copyright LingoHut.com 844338
私は吐き気がします (watashi wa hakike ga shi masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
6/15
నాకు అలర్జీ ఉంది
© Copyright LingoHut.com 844338
私はアレルギー持ちです (watashi wa arerugiー mochi desu)
బిగ్గరగా పునరావృతం చేయండి
7/15
నాకు డయేరియా ఉంది
© Copyright LingoHut.com 844338
下痢をしています (geri wo shi te i masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
8/15
నాకు తల తిరుగుతోంది
© Copyright LingoHut.com 844338
クラクラします (kurakura shi masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
9/15
నాకు మైగ్రేన్ ఉంది
© Copyright LingoHut.com 844338
偏頭痛があります (Henzutsū ga ari masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
10/15
నాకు నిన్నటి నుండి జ్వరం
© Copyright LingoHut.com 844338
昨日から熱があります (kinou kara netsu ga ari masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
11/15
నాకు నొప్పికి మందు కావాలి
© Copyright LingoHut.com 844338
私は痛み止めの薬が必要です (watashi wa itami dome no kusuri ga hitsuyou desu)
బిగ్గరగా పునరావృతం చేయండి
12/15
నాకు అధిక రక్తపోటు లేదు
© Copyright LingoHut.com 844338
私は高血圧ではありません (watashi wa kouketsuatsu de wa ari mase n)
బిగ్గరగా పునరావృతం చేయండి
13/15
నేను గర్భవతిని
© Copyright LingoHut.com 844338
私は妊娠しています (watashi wa ninshin shi te i masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
14/15
నాకు దద్దుర్లు ఉన్నాయి
© Copyright LingoHut.com 844338
発疹があります (hosshin ga ari masu)
బిగ్గరగా పునరావృతం చేయండి
15/15
ఇది తీవ్రంగా ఉందా?
© Copyright LingoHut.com 844338
深刻ですか? (shinkoku desu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording