ఆంగ్లము నేర్చుకోండి :: 75 వ పాఠము ఆహారం ఎలా ఉంది?
ఆంగ్ల పదజాలం
ఇంగ్లిష్ లొ ఏలా చెబుతావు? నేను మేనేజర్‌తో మాట్లాడవచ్చా?; అది రుచికరంగా ఉంది; అవి తియ్యగా ఉన్నాయా?; ఆహారం చల్లగా ఉంది; కారంగా ఉందా?; చల్లగా ఉంది; ఇది కాలిపోయింది; ఇది మురికిగా ఉంది; పులుపు; నాకు కారం వద్దు; నాకు బీన్స్ అంటే ఇష్టం లేదు; నాకు ఆకుకూరలంటే ఇష్టం; నాకు వెల్లుల్లి అంటే ఇష్టం లేదు;
1/13
నేను మేనేజర్‌తో మాట్లాడవచ్చా?
© Copyright LingoHut.com 843611
Can I speak with the manager?
బిగ్గరగా పునరావృతం చేయండి
2/13
అది రుచికరంగా ఉంది
© Copyright LingoHut.com 843611
That was delicious
బిగ్గరగా పునరావృతం చేయండి
3/13
అవి తియ్యగా ఉన్నాయా?
© Copyright LingoHut.com 843611
Are they sweet?
బిగ్గరగా పునరావృతం చేయండి
4/13
ఆహారం చల్లగా ఉంది
© Copyright LingoHut.com 843611
The food is cold
బిగ్గరగా పునరావృతం చేయండి
5/13
కారంగా ఉందా?
© Copyright LingoHut.com 843611
Is it spicy?
బిగ్గరగా పునరావృతం చేయండి
6/13
చల్లగా ఉంది
© Copyright LingoHut.com 843611
It is cold
బిగ్గరగా పునరావృతం చేయండి
7/13
ఇది కాలిపోయింది
© Copyright LingoHut.com 843611
This is burnt
బిగ్గరగా పునరావృతం చేయండి
8/13
ఇది మురికిగా ఉంది
© Copyright LingoHut.com 843611
This is dirty
బిగ్గరగా పునరావృతం చేయండి
9/13
పులుపు
© Copyright LingoHut.com 843611
Sour
బిగ్గరగా పునరావృతం చేయండి
10/13
నాకు కారం వద్దు
© Copyright LingoHut.com 843611
I do not want pepper
బిగ్గరగా పునరావృతం చేయండి
11/13
నాకు బీన్స్ అంటే ఇష్టం లేదు
© Copyright LingoHut.com 843611
I do not like the beans
బిగ్గరగా పునరావృతం చేయండి
12/13
నాకు ఆకుకూరలంటే ఇష్టం
© Copyright LingoHut.com 843611
I like celery
బిగ్గరగా పునరావృతం చేయండి
13/13
నాకు వెల్లుల్లి అంటే ఇష్టం లేదు
© Copyright LingoHut.com 843611
I do not like garlic
బిగ్గరగా పునరావృతం చేయండి
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording