జపనీస్ నేర్చుకోండి :: 37 వ పాఠము కుటుంబ సంబంధాలు
జపనీస్ పదజాలం
మీరు జపనీస్ భాషలో ఎలా చెబుతారు? మీకు పెళ్లి అయ్యిందా?; మీకు పెళ్లయి ఎంత కాలమైంది?; మీకు పిల్లలు ఉన్నారా?; ఆమె మీ అమ్మా?; మీ తండ్రి ఎవరు?; మీకు ప్రియురాలు ఉందా?; మీకు ప్రియుడు ఉన్నారా?; మీకు సంబంధం ఏంటి?; మీ వయస్సు ఎంత?; మీ చెల్లెలు/ అక్క వయసు ఎంత?;
1/10
మీకు పెళ్లి అయ్యిందా?
© Copyright LingoHut.com 841688
結婚していますか? (kekkon shiteimasu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
2/10
మీకు పెళ్లయి ఎంత కాలమైంది?
© Copyright LingoHut.com 841688
結婚してどのくらいになりますか? (kekkon shi te dono kurai ni nari masu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
3/10
మీకు పిల్లలు ఉన్నారా?
© Copyright LingoHut.com 841688
子供はいる? (kodomo wa iru ?)
బిగ్గరగా పునరావృతం చేయండి
4/10
ఆమె మీ అమ్మా?
© Copyright LingoHut.com 841688
彼女はあなたのお母さん? (kanojo wa anata no okāsan ?)
బిగ్గరగా పునరావృతం చేయండి
5/10
మీ తండ్రి ఎవరు?
© Copyright LingoHut.com 841688
あなたのお父さんは誰ですか? (anata no otousan wa dare desu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
6/10
మీకు ప్రియురాలు ఉందా?
© Copyright LingoHut.com 841688
彼女はいる? (kanojo wa iru ?)
బిగ్గరగా పునరావృతం చేయండి
7/10
మీకు ప్రియుడు ఉన్నారా?
© Copyright LingoHut.com 841688
彼氏はいる? (kareshi wa iru ?)
బిగ్గరగా పునరావృతం చేయండి
8/10
మీకు సంబంధం ఏంటి?
© Copyright LingoHut.com 841688
ご親戚ですか? (go shinseki desu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
9/10
మీ వయస్సు ఎంత?
© Copyright LingoHut.com 841688
何歳ですか? (nan saidesu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
10/10
మీ చెల్లెలు/ అక్క వయసు ఎంత?
© Copyright LingoHut.com 841688
妹さんは何歳ですか? (imōto san wa nan saidesu ka)
బిగ్గరగా పునరావృతం చేయండి
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording