జర్మన్ నేర్చుకోండి :: 37 వ పాఠము కుటుంబ సంబంధాలు
ఫ్లాష్కార్డ్లు
మీరు జర్మన్ భాషలో ఎలా చెబుతారు? మీకు పెళ్లి అయ్యిందా?; మీకు పెళ్లయి ఎంత కాలమైంది?; మీకు పిల్లలు ఉన్నారా?; ఆమె మీ అమ్మా?; మీ తండ్రి ఎవరు?; మీకు ప్రియురాలు ఉందా?; మీకు ప్రియుడు ఉన్నారా?; మీకు సంబంధం ఏంటి?; మీ వయస్సు ఎంత?; మీ చెల్లెలు/ అక్క వయసు ఎంత?;
1/10
మీకు ప్రియురాలు ఉందా?
Hast du eine Freundin?
- తెలుగు
- జర్మన్
2/10
మీకు పెళ్లి అయ్యిందా?
Sind Sie verheiratet?
- తెలుగు
- జర్మన్
3/10
మీకు పెళ్లయి ఎంత కాలమైంది?
Wie lange sind Sie schon verheiratet?
- తెలుగు
- జర్మన్
4/10
మీ వయస్సు ఎంత?
Wie alt sind Sie?
- తెలుగు
- జర్మన్
5/10
ఆమె మీ అమ్మా?
Ist sie deine Mutter?
- తెలుగు
- జర్మన్
6/10
మీ చెల్లెలు/ అక్క వయసు ఎంత?
Wie alt ist Ihre Schwester?
- తెలుగు
- జర్మన్
7/10
మీ తండ్రి ఎవరు?
Wer ist Ihr Vater?
- తెలుగు
- జర్మన్
8/10
మీకు పిల్లలు ఉన్నారా?
Hast du Kinder?
- తెలుగు
- జర్మన్
9/10
మీకు సంబంధం ఏంటి?
Sind Sie verwandt?
- తెలుగు
- జర్మన్
10/10
మీకు ప్రియుడు ఉన్నారా?
Hast du einen Freund?
- తెలుగు
- జర్మన్
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording