మీరు సెర్బియన్‌లో ఎలా చెబుతారు? నమస్కారం; శుభోదయం; శుభ మద్యాహ్నం; శుభ సాయంత్రం; శుభ రాత్రి; నీ పేరు ఏంటి?; నా పేరు ------; క్షమించండి, నాకు వినిపించలేదు.; మీరు ఎక్కడ ఉంటారు?; మీరు ఎక్కడ నుంచి వచ్చారు?; మీరు ఎలా ఉన్నారు?; మంచిది, కృతజ్ఞతలు; మరి మీరు?; మిమ్ములని కలసినందుకు సంతోషంగా ఉంది; మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది; మీకు ఇది మంచి రోజు అవ్వాలని కోరుకుంటున్నాను; తర్వాత కలుద్దాం; రేపు కలుద్దాం; వీడ్కోలు;

ఒకరిని కలవడం :: సెర్బియన్ పదజాలం

మీరే సెర్బియన్ నేర్చుకోండి